TEJA NEWS TV:
*రాబోయే ఎన్నికల్లో ప్రజలు మద్దతు జగనన్నకు సంపూర్ణ మద్దతు ఉంది అని ఈ సర్వే ద్వారా తేటతెల్లం అయ్యింది*
*’జగనన్నే మా భవిష్యత్తు’ మెగా పీపుల్స్ సర్వే నేటికీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 85% పూర్తి చేసుకున్న అందుకు సంతోషంగా ఉంది*
*రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు*
వైయస్ఆర్ సీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *’జగనన్నే మా భవిష్యత్తు’ మెగా పీపుల్స్ సర్వే ముగింపు సందర్భంగా* జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం విజయం పై ఈ రోజు ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు *శ్రీ గుమ్మనూరు జయరాం గారు మీడియా సమావేశం* ఏర్పాటు చేయడం జరిగింది..
వైఎస్సార్ సీపీ ఏప్రిల్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల సచివాలయాల్లో *”జగనన్నే మా భవిష్యత్తు”* పేరుతో మెగా పీపుల్స్ సర్వేను ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది పార్టీ సైనికులు *ప్రతి ఇంటిని* సందర్శించి ప్రజలు తమ మరియు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎవరిని విశ్వసిస్తున్నారనే అంశంపై వారి అభిప్రాయాలను ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తున్నారు.
*జగనన్నే మా భవిష్యత్తు* మెగా పీపుల్స్ సర్వేలోని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభ అయిన నుంచి నేటి వరకు *1.45 కోట్ల కుటుంబాలు* పాల్గొనగా.. సీఎం జగనన్న పాలనకు మద్ధతుగా *1.1కోట్ల పైగా మిస్డ్ కాల్స్* వచ్చాయి అని తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 1.45 కోట్ల కుటుంబాలను సందర్శించడంలో వైఎస్సార్ సీపీ పార్టీ సైనికులు కష్టపడి పని చేయడం జరిగింది
మా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని కూడా దాదాపు 86వేలు ఇళ్ళులు పైగా జగనన్నే మా భవిష్యత్తు’ మెగా పీపుల్స్ సర్వే కవర్ చేయడం జరిగింది.
నవరత్నాల హామీలను దాదాపు 98% ముఖ్యమంత్రి జగనన్న నాయకత్వం లో పూర్తి అయింది.
వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక ఈ మెగా సర్వే మరియు క్షేత్ర స్థాయి పర్యటనల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ,వారి పిల్లల భవిష్యత్తు కోసం విశ్వసించే ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని రాష్ట్ర ప్రజలకు విశ్వాసం ఉంది అని తెలిపారు.
ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు,ఎంపీపీలు,ఎంపీటీసీ సభ్యులు,సొసైటీ ఛైర్మన్లు, సర్పంచుల్లు,పార్టీ మండల కన్వీనర్లు,సచివాలయ కన్వీనర్లు,వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
జగనన్నే మా భవిష్యత్తు’ మెగా పీపుల్స్ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించింది – మంత్రి గుమ్మానూరు జయరాం
RELATED ARTICLES