TEJA NEWS TV TELANGANA
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం లో భాగంగా *మల్లికార్జున ఖర్గే* తో ఎల్బి స్టేడియంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళన మహా సభకు *దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి* గారి ఆదేశాల మేరకు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ గారి నేతృత్వంలో కదిలిన చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ పార్టీ అధ్యక్షులు, ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మ్.శ్రీనివాస్ జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్, ట్రెజరర్ బాల్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ స్టాలిన్ నర్సింలు కిసాన్ సెల్ చౌదరి శ్రీనివాస్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మద్దురి రాజు,దుబ్బాక అసెంబ్లీ యువజన కాంగ్రెస్ కార్యదర్శి సాయి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు పుర్ర ఆగం, అయిత పరంజ్యోతి, యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్, కృష్ణ,లడ్డు, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నాయకులు,అధిక సంఖ్యలో బయలుదేరి పాల్గొన్నారు…..
ఛలో హైదరాబాద్ తరలిన చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
RELATED ARTICLES