మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల గ్రామంలో ఇటీవల మరణించిన మురారి ఎల్లం తండ్రి రాజయ్య మరియు మురారి రాజవ్వ మరణించిన విషయం తెలుసుకొని వారి రెండు కుటుంబాలకు దుబ్బాక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వారి కుటుంబాలకు 100 కేజీల బియ్యాన్ని కాంగ్రెస్ పార్టీ *యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ వారి కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *వడ్ల నవీన్ కుమార్* ఎస్సీ సెల్ అధ్యక్షులు *స్టాలిన్ నర్సింలు* దుబ్బాక యువజన కాంగ్రెస్ అధ్యక్షులు *అంకన్న గారి సాయి కుమార్ గౌడ్* సీనియర్ నాయకులు *పుర్ర ఆగమయ్య* చింతాల లింగం మద్దూరి రాజు కర్రె సాయికుమార్ బోనాల గ్రామ అధ్యక్షుడు పూల్లూరు రమేష్ ఉపాధ్యక్షుడు సంతోష్ యువజన నాయకులు సంతోష్ యాదవ్ పోతుల ప్రశాంత్ కిసాన్ అధ్యక్షుడు స్వామి ఇమ్మడి లక్ష్మణ్ అల్లి లచ్చిరెడ్డి అక్బర్ p. రాజ్యం P గణేష్ తదితరులు పాల్గొన్నారు
చేగుంట : 100 కేజీల బియ్యాన్ని అందజేసిన కాంగ్రెస్ నాయకులు
RELATED ARTICLES