TEJANEWSTV
మెదక్ జిల్లా చేగుంట మండలం చేగుంట పట్టణానికి చెందిన స్టాలిన్ నర్సింలు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైనందుకు చేగుంట బోనాల ఆటో యూనియన్ సభ్యులు శాలువాతో సన్మానించడం జరిగింది . వారు మాట్లాడుతూ మా స్టాలిన్ నరసింహులు కి చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు మన దుబ్బాక ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు మరి మాలో ఒకడిలా ఉంటాడు మా స్టాలిన్,ఇంక మంచి మంచి పోస్టులు రావాలి ప్రజలకు సేవ చేయాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మేకల రవి కట్ట శ్రీనివాస్ గౌడ్ రాజు శ్రీకాంత్ సురేష్ పాల్గొనడం జరిగింది
చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ స్టాలిన్ నర్సింలుకి సన్మానం
RELATED ARTICLES



