మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల్ జోడవాగు సమీపన ఘోర రోడ్డు ప్రమాదం…
వెంటనే స్పందించి గాయాలు పాలైన ఇద్దరు యువకులను చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించిన చెన్నూరు సిఐ రవీందర్ ..
ఇద్దరు యువకులు వేమనపల్లి మండలానికి చెందినటువంటి రాజారం గ్రామస్తులు
నాయిని గోవర్ధన్ మరొకరు సుమన్ ఇద్దరు కలిసి మంచిర్యాల వెళ్లే క్రమంలో జోడవాగు వై జంక్షన్ సమీపాన ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు సమాచారం
చెన్నూరు మండల్ జోడవాగు సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం…
RELATED ARTICLES