Thursday, February 6, 2025

చీఫ్ సెక్రటరీ నుండి అవార్డును అందుకున్న ఆళ్లగడ్డ తహసిల్దార్

రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ


TEJA NEWS TV

ఆళ్లగడ్డ మండల తహశీల్దార్ గా పనిచేస్తున్న జ్యోతి రత్నకుమారి ఉత్తమ సహాయ ఎన్నికల అధికారిగా ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం విజయవాడలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం  కార్యక్రమంలో రాష్ట్రం చీఫ్ సెక్రటరీ చేతుల మీదుగా బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీస్ అవార్డు-2024 ను ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది తహశీల్దార్ జ్యోతి రత్నకుమారికి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular