
తేజ న్యూస్ టివి ప్రతినిధి. 
దళిత రత్న కళ్ళపెళ్లి ప్రణయ్ దీప్ మాదిగMRPSMSP జాతీయప్రతినిధిMSP వరంగల్ జిల్లా అధ్యక్షులు వ్యాఖ్య*
 సంగెం మండల కేంద్రంలో  శుక్రవారం రోజున ఎమ్మార్పీఎస్ ఎంఎస్పిమండలకమిటీల* *ఆధ్వర్యంలో చీఫ్ జస్టిస్ పై దాడి ప్రజాస్వామ్యం పై దాడిగానేభావిస్తూ దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ* *కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్.  మండల అధ్యక్షులుదామెరకిషోర్ మాదిగనిరసనర్యాలీకి సభాధ్యక్షులుగా* *నిర్వహించగా ముఖ్యఅతిథిగా దళిత రత్న కళ్ళే పెళ్లి ప్రణయ్ దీప్ మాదిగ ఎమ్మార్పీఎస్. ఎమ్మెస్ పి జాతీయ ప్రతినిధి* 
*ఎం ఎస్ పి వరంగల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ*
*సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్* *పై దాడి చేసిన వారిమీద  తక్షణమే చట్టపరమైన చర్య తీసుకోవాలని. ఇది కేవలం చీఫ్ జస్టిస్ పై దాడి మాత్రమే కాదని, దేశ న్యాయవ్యవస్థ మీద, ప్రధానంగా రాజ్యాంగం పై దాడిగా చూడాలని. దాడిని* *నిరసిస్తూ మండల కేంద్రాల ముందు మూడు డిమాండ్స్ తో 1) సి జే  ,మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి* 2). దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించేలా వారికి కూడా శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలి అందుకోసం సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తించబడ్డసీనియర్ జడ్జీలతోన్యాయవిచారణ  చేయాలి* 
*3). ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి*.
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న MRPSMSP ఉద్యమ ప్రతినిధులు*. కోడూరు రాజు. మాదిగ మెట్టుపల్లిఏలియా  కొలకలూరి రాజుమామిడాల అభిలాష్. చిర్రాబాబు. జీవన్ అంజలి శివ  ధన్యం నవీన్ చిన్న జీవన్ సాయి విశాల్ పాల్గొన్నారు.


 
                                    


