TEJA NEWS TV:*చమ్మర్తి జగన్మోహన్ రాజుకు సన్మానం*
*తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్త మనీ నాయుడు*
*అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు చమ్మర్తి జగన్మోహన్ రాజు*
*ను బెంగళూరు సిటీ ఎగ్ బాల్ దగ్గర సిద్ధవటం మండలం కమ్మ పాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్త మనీ నాయుడు జగన్మోహన్ రాజును కలిసి శాలువా కప్పి సన్మానం చేసి పుష్పగుచ్చం అందజేశారు అనంతరం మనీ నాయుడు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరెన్నో పదవులు అందుకోవాలని వారు తెలిపారు*
చమ్మర్తి జగన్మోహన్ రాజుకు సన్మానం
RELATED ARTICLES