భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
12-12-2024
రావికంపాడు గ్రామంలో మొదలైన ఇందిరమ్మ ఇల్లు సర్వే ప్రక్రియ …..
రావికంపాడు గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ గ్రామపంచాయతీ కార్యదర్శి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి ముందు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోగిన బోయిన కోటేశ్వరరావు గ్రామ ప్రజలకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వివరాలు నమోదు చేయించుకోవలసి ఉంటుంది. ఎవ్వరు కంగారు పడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు లబ్ధి చేకూరుతుంది అని అన్నారు.
చంద్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో ఇందరమ్మ ఇండ్లు సర్వే ప్రక్రియ
RELATED ARTICLES