భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చంద్రుగొండ మండలం
11-09-2024 ఇల్లందు గెస్ట్ హౌస్ లో వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ని మర్యాదపూర్వకంగా కలిసిన చండ్రుగొండ గ్రామ సివిల్ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ఉప్పతల ఏడుకొండలు ,ఈ సందర్భంగా చండ్రుగొండ మండలంలో తుఫాను వలన నష్టపోయిన రైతుల ఆర్థిక పరిస్థితులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో రాజకీయాలు ఎలా ఉన్నాయని అడగగా బాగానే ఉన్నాయని తెలిపారు. అందరూ కలిసికట్టుగా పార్టీకి పని చేయండి త్వరలోనే మీ మండలానికి వస్తానని మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, అన్నారు.
చండ్రుగొండ: మంత్రి తుమ్మలని మర్యాదపూర్వకంగా కలిసిన కాంట్రాక్టర్ ఉప్పతల ఏడుకొండలు
RELATED ARTICLES