Tuesday, April 8, 2025

ఘనంగా మహా శక్తి శివునికి పూజలు

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా హనుమకొండ ఎక్సైజ్ కాలనీ లో శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం లో స్వామి వారిని దర్శించుకొని ,అభిషేకం చేసి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించిన *వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ-వరదరాజేశ్వర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినాన  ప్రతి ఒక్కరికీ మేలు జరగాలని, ఆ పరమశివుని కటాక్షం ప్రజలందరిపై ఉండాలని.  పాడిపంటలు మంచిగా పండాలని ఏళ్ళవేళల్ల ఆ భగవంతుని ఆశీస్సులు అందరి పై ఉండాలని ఆకాంక్షిస్తూ.. మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular