Wednesday, February 5, 2025

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకు ల ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ధారా బాబు, సీనియర్ నాయకులు మేడ మోహన్రావు, నున్న నాగరాజు, ఎన్ వెంకటనారాయణ, మద్దిరాల చిన్న పిచ్చయ్య, శ్రీను నాయక్, బి ఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular