Friday, October 31, 2025

గ్రామాభివృద్ధిలో మరో అడుగు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , చండ్రుగొండ

🌟 గ్రామాభివృద్ధిలో మరో అడుగు! 🌟

📍 రావికంపాడు గ్రామం
💡 సెంట్రల్ లైట్ల ప్రారంభోత్సవం

గ్రామ ప్రజల ఆలోచనలకు వెలుగులు నింపే కార్యక్రమాన్ని
భోగిన బోయిన కోటేశ్వరరావు
గ్రామ శాఖ అధ్యక్షుడు, ఘనంగా ప్రారంభించారు.

✨ ఈ లైట్లు గ్రామ రహదారులకు కొత్త వెలుగు నింపుతాయి
✨ ప్రజలకు రాత్రిపూట సురక్షితమైన ప్రయాణం అందిస్తాయి
✨ గ్రామ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తాయి

ప్రజల విజ్ఞప్తి: సెంట్రల్ లైట్లు 8 లైట్లు వేశారు. కొన్ని ప్రదేశాలలో లైట్లు వేయాల్సి ఉంది వాటికి కూడా లైట్లు వేయించగలరని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular