
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వరావుపేట నియోజకవర్గం
తేజ న్యూస్ టీవీ
తేదీ: 29-10-2025
🏛️ భారతీయ యువసేవ సంఘ్ — జాతీయ కార్యాలయం, న్యూఢిల్లీ
భారతీయ యువసేవ సంఘ్ జాతీయ కార్యాలయం, న్యూఢిల్లీ నుండి మద్దిశెట్టి సామేలు ని గో రక్ష దళ్ నేషనల్ ఇన్చార్జ్గా నియమించడమైనది.
భారతీయ యువసేవ సంఘ్ అనేది
1️⃣ హోం మంత్రిత్వ శాఖ,
2️⃣ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, మరియు
3️⃣ MSME మంత్రిత్వ శాఖలతో అనుబంధంగా పనిచేస్తూ,
4️⃣ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సిద్ధాంతాలకు అనుసంధానంగా నడుస్తున్న ఏకైక సంస్థగా గుర్తింపు పొందింది.
ఈ నియామకంలో సహకరించిన
భారతీయ యువసేన నేషనల్ ఫౌండర్ డాక్టర్ భరణి బాలకృష్ణన్ ,
జాతీయ అధ్యక్షులు డాక్టర్ రోషన్ గుప్తా జీ,
నేషనల్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ సౌరవ్ దాస్ జీ,
మరియు ఇతర జాతీయ నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.



