TEJA NEWS TV :
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ ఎస్ ఐ ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్ ఐ రాజ్ కుళ్ళాయప్ప మండలంలోని అన్ని పాఠశాలను సందర్శించి, పాఠశాలల్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ నివారణ చర్యల్లో భాగంగా అన్ని పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్ ఉపయోగిస్తే కలిగే నస్టాల గురించి అవగాహన కల్పిస్తూ, దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ రాజ్ కుళ్ళాయప్ప తో పాటు కానిస్టేబుల్ చంద్ర మరియు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
గుడిబండ: డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ను ఆవిష్కరించిన ఎస్ ఐ రాజ్ కుళ్ళాయప్ప
RELATED ARTICLES