TEJA NEWS TV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.మండలంలో ఉన్న దివ్యాంగులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి MPDO గంగాధర్, HM గోవిందప్ప ముఖ్య అతిథులుగా వహాజరైనారు.శ్రీకాంత్ రెడ్డి,వీరేంద్ర రెడ్డి చారిటబుల్ సర్వీసెస్ పేరు మీద PD సాయికృష్ణ దివ్యాంగులకు చలికాల దుస్తులు,అత్యవసర వస్తువులు అందించారు.
అతిథులు,తల్లిదండ్రులు సాయికృష్ణ ను,ఆయన స్నేహితులు శ్రీకాంత్ రెడ్డి,వీరేంద్ర రెడ్డి లను అభినందించారు,దివ్యాంగుల IERP లు సరస్వతి,చాముండేశ్వరి,ఈరన్న , ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.
గుడిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం
RELATED ARTICLES