శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14, అండర్ 17 బాలుర కబడ్డీ, కో కో, అథ్లెటిక్స్, చెస్, యోగా పోటీలు ఎమ్ ఈ ఓ శ్రీధర్ హెచ్ ఎమ్ గోవిందప్ప ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ రోజు నిర్వహించిన అండర్ 17 కబడ్డీ పోటీలలో గుడిబండ ఉన్నత పాఠశాల జట్టు విన్నర్ గా, k.N. పల్లి జట్టు రన్నర్స్ గా నిలిచాయి .కో కో లో గుడిబండ ఉన్నత పాఠశాల జట్టు విన్నర్ గా మోరుబగల్ జట్టు రన్నర్స్ గా నిలిచాయి.ఈ కార్యక్రమంలో MEO ప్రసాదరెడ్డి,HM గోవింద ప్పా,Pd లు ఓబులమ్మ,రమాదేవి, బాలు నాయక్,లక్ష్మణ్ నాయక్, అజారుద్దీన్, విజయ్ లు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
గుడిబండలో ఘనంగా SGF మండలస్థాయి పోటీలు
RELATED ARTICLES



