ఆత్మకూరు మండలం లోని గణేష్ మండపాల నిర్వహకులకు తెలియజేయడమే ఏమనగా ఈరోజు నుంచి గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన,గ్రామం వివరాలు, నిమజ్జనం వివరాలతో కూడిన సమాచారం తక్షణమే పైన సూచించిన లింకు ద్వారా ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్ పురించి( Fill up) చేసి అట్టి కాపీని ప్రింటు తీసుకొని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో అందజేయగలరు.
ఇట్లు,
ఎస్సై నరేంద్ర ఆత్మకూరు పోలీస్ స్టేషన్.
గణేష్ విగ్రహాలను ప్రతిష్టించేవారు పోలీస్ అనుమతులు తీసుకోవాలి
RELATED ARTICLES