


TEJA NEWS TV Holagunda (Arun Kumar) ఈరోజు హొళగుంద మండలం లోని గజ్జహల్లి గ్రామంలో 5వ రోజు *మా నమ్మకం నువ్వే జగనన్న* కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వెళ్లి జగనన్న అందించిన పథకం గురించి *వైఎస్ఆర్సిపి నాయకుడు వైస్ – ఎంపీపీ కెంచప్ప* వివరిస్తూ గత ప్రభుత్వంలో మంచి జరిగిందా? ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా? అని తెలుసుకుంటూ అదే విధంగా *గత ప్రభుత్వానికి – ఈ ప్రభుత్వానికి మధ్య గల తేడా వివరిస్తూ భవిష్యత్తులో జగనన్ననే సీఎంగా కొనసాగిస్తే ఇలాంటి ఎన్నో పథకాలు నేరగా మీ ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా అందే విధంగా, ఇలాంటి మరెన్నో పథకాలు అందించడానికి జగనన్న ప్రభుత్వం సిద్ధంగా ఉందని భవిష్యత్తు(2024)లో రాబోయే రోజుల్లో జగన్ అన్న గారికి మీరు అండగా నిలవాలని తెలియజేస్తూ* అదేవిధంగా *ఆలూరు నియోజకవర్గంలో మన గుమ్మనూరు జయరాం అన్న గారికి సపోర్ట్ గా నిలవాలని తెలియజేస్తూ* ఈ కార్యక్రమంలో *సచివాలయం కన్వీనర్ ఇమామ్ హుస్సేన్* వైఎస్ఆర్సిపి నాయకులు తిమ్మయ్య, మల్లి, ముకయ్య, నరసప్ప, సవారి, ఉసేని, కిష్టప్ప, S హుసేని, వాలంటీర్లు బసవరాజ్, కర్లింగా, రామలింగ, షేక్ సాబు, వన్నూర్ వలి, శీనప్ప, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.



