ఖాజీపేట మండలం కొత్తపేట హైస్కూల్ నందు విద్యార్దులకు అందుతున్న విద్య.. అక్కడ పరిస్థితులను జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు కరీముల్లా శుక్రవారం అకస్మిక తనిఖీ చేశారు.. విద్యార్దులకు అందే భోజనం నాణ్యతను పరిశీలించారు.
ఖాజీపేట మండలం కొత్తపేట హైస్కూల్ అకస్మిక తనిఖీ చేసిన జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు కరీముల్లా
RELATED ARTICLES