TEJA NEWS TV : బీబీపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీ సుతారిరమేష్ అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం నిన్న జరిగిన ఖమ్మం జనగర్జన సభ కు హాజరైన ప్రజలకు కార్యకర్తలకు మహిళలకు రైతులకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని అలాగే అధికారంలోకి రాగానే చేయూత పథకం ద్వారా 4000 పెన్షన్ అందిస్తామని కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండి మన నాయకుడు షబ్బీర్ అలీ గారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూమా గౌడ్ మాజీ ఎంపీటీసీ మేదరి సత్తయ్య చంద్ర గౌడ్ బాయ్ కాడిబాలయ్య ఎండి సలీం తోట రమేశ్ అరుణ్ శర్మ తోట నరసింహులు పరకాల రవి మల్లు గారి మహేష్ స్వామి శ్రావణ్ శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఖమ్మం జనగర్జన సభ కు హాజరైన ప్రజలకు కార్యకర్తలకు మహిళలకు రైతులకు శుభాకాంక్షలు
RELATED ARTICLES



