మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లిలో క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురైన సోమేశ్
దీంతో గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డ సోమేశ్
క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి
RELATED ARTICLES