నందిగామ పట్టణం భారత్ టాకీస్ సెంటర్ లో కోళ్ల వ్యర్ధాల తరలిస్తున్న వాహనాన్ని, డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. చేపల చెరువులకు కోళ్ల వ్యర్థాలు మేతగా వేయడానికి తరలిస్తున్నారని సమాచారం. వాహనాన్ని పోలీసు అధికారులు అడ్డుకున్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కరంగా ఉన్న నిషేధిత కోడి వ్యర్ధాలను ఉపయోగిస్తే వీళ్ళపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది.
కోళ్ల వ్యర్ధాలు పట్టివేత
RELATED ARTICLES