
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
* తేజా న్యూస్ టీవీ
*
* సన్నాహక సమావేశం
* కొత్తగూడెం BRS పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశంలో పాల్గొని ఈ నెల 7వ తారీకు జిల్లా కు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులకు దిశనిద్దేశం ఇస్తున్నా …భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు *
*ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు,అశ్వారావుపేట మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు,ఇల్లందు మాజీ MLA బానోత్ హరిప్రియ,మాజీ గ్రంథాలయ చైర్మన్ మరియు తెలంగాణ ఉద్యమకారుడు డిండిగల రాజేందర్,మాజీ మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మి,వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు,జిల్లా నాయకులు,తదితరులు పాల్గొన్నారు…*



