
TEJA NEWS TV :క్రీ. శ్రే. శ్రీమతి యం. సువర్ణమ్మ జ్ఞాపకార్థం నేటి నుండి అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.. ఈ కార్యక్రమానికి సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.బిబిపేట్ మండల్ చత్రపతి శివాజీ ఫౌండేషన్ సభ్యులు అంబులెన్స్ బిబిపేట నుంచి కామారెడ్డి సిద్దిపేట్ సిరిసిల్ల కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ ఎక్కడ వైద్యం బాగా చేస్తారో అక్కడికి ఉచితంగా చత్రపతి శివాజీ ఫౌండేషన్ తరుపున పంపించడం జరుగుతుందని తెలిపారు . ఈ సభ కు పెద్ద మొత్తంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాజకీయ నాయకులు తదితరులు హాజరయ్యారు



