TEJA NEWS TV :
బిబిపేట మండల ప్రజా ప్రతినిధులు మండల అధికారులు మండల పాలకవర్గ సభ్యులు పోలీస్ అధికారులు వ్యవసాయ కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది మండల అన్ని గ్రామాల డాక్టర్స్ ఆశ వర్కర్స్ విద్యావేత్తలు పుర ప్రమికులు అన్ని యూత్ అసోసియేషన్స్ యొక్క కమిటీ నెంబర్స్ అధికారులు మరియు మహిళలు పత్రిక విలేకరులు మరియు బి పెట్ మండలం ప్రత్యక్ష పరోక్ష ప్రజల సేవకులు అందరికీ పేరుపేరునా చత్రపతి శివాజీ పౌండేషన్ తరపున ఈ గొప్ప అత్యవసర అంబులెన్స్ (సేవల) ప్రారంభోత్సవానికి ఇదే మా హృదయ పూర్వక ఆహ్వానం
తేదీ: 22/05/2023(tomorrow)
సమయం: 9am to 12pm
స్థలం: బిబిపేట గ్రామపంచాయతీ ఆవరణలో
ఇట్లు: చత్రపతి శివాజీ ఫౌండేషన్







