TEJA NEWS TV కూటమి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హొళగుంద మండల కేంద్రంలోని ఈరోజు తెల్లవారుజామున ఇంటింటా పెన్షన్ కార్యక్రమం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య. విలేకరులతో మాట్లాడుతూ హొళగుంద లో ప్రతి కాలనీలో అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్న సిసి రోడ్లు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుడ్లూరు ఈరప్ప. బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు జక్కనచారి.టీడీపీ నాయకుడు మల్లికార్జున.సచివాలయం సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.
కూటమి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం
RELATED ARTICLES