TEJANEWSTV TELANGANA : బిబిపేట మండలం లోని కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం
శివర్ రాంరెడ్డి పల్లి, జనగామ గ్రామలలో తన స్వంత నిధులతో రెండవ విడతలో ఇచ్చిన మాటలో భాగంగా ఫంక్షన్ హల్ షెడ్డుల నిర్మాణాలకి ఈ రోజు భూమి పూజ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామాలలో కుల సంఘాలు అభివృద్ధి చెంది వారి పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడే విధంగా ఫంక్షణాల నిర్మాణం వారి కులదైవాల మందిరాల ఏర్పాటు చేయడం పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని మాట నిలబెట్టుకోవడం కోసమే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు కార్యక్రమం లో కామారెడ్డి అసంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి కుల సంఘ సభ్యులు, బిజెపి మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు
కుల సంఘాల భవనాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
RELATED ARTICLES



