Wednesday, February 5, 2025

కుంట పల్లి గ్రామంలో ఘనంగా
స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు

సంగెం మండల తేజ న్యూస్ టి వి ప్రతినిధి వి.నాగరాజు

సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో స్వామివివేకానంద 161వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వేంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ కందగట్ల కళావతి విచ్చేసి స్వామివివేకంద చిత్రపటానికి పులా మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వివేకానందుని బోధనలు యువకులు ప్రతి ఒక్కరూ అనుసరించాలి అని అన్నారు. ఆయన గొప్ప సంఘసంస్కర్త,బలమైన ఆత్మ విశ్వాసం గల దేశభక్తుడు,ఆయన యువత దేశానికి తనవంతు సహాయం చేయాలని మరియు దేశాన్ని ప్రేమించాలని , ప్రతిపౌరిడిని గౌరవించాలని అన్నారు అనిఅమె అన్నారు,
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవాటి వెంకటయ్య, ఆర్కే సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ చిర్ర రాజకుమార్ యార బాలకృష్ణ, బొమ్మల శంకర్, బుసాని మొగిలి. చిర్ర మొగిలి, సాంబరాజు,ప్రకాష్ పురుషోత్తం పెండ్లి , బందాల రమేష్ బాబు,పొడేటి ప్రశాంత్ పోల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular