సంగెం మండలంలోని కుంటపల్లి గ్రామంలో మండల ప్రజా పరిషత్ 3.60.000నిధులతో సైడ్ కాలువ నిర్మాణ పనులను ఎంపీపీ కందకట్ల కళావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కళావతి మాట్లాడుతూ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగెం మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు కందగట్ల నరహరి ,జున్న కోరుమల్ల పీ ఎ సి ఎస్, డైరెక్టర్. మాజీ సర్పంచులుకావటి వెంకటయ్య , ఎలుగోయా లింగయ్య పంచాయతీ సెక్రట్రీ ఎండీ వాజిత్ హమ్మద్, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పెంతల ప్రతాప్ కాగితాల జగన్నాథ చారి జున్న రాజమల్లు దానం స్వామి జున్న దేవేందర్ జున్న రాజు జక్క దుడయ్య,చిర్ర మొగిలి చిర్ర సాంబరాజు చిర్ర అనాథ్ .చిర్ర సునీల్,పులిపాటి మధు,జక్క చేరాలు,చిర్ర ప్రకాష్ జున్న రమేష్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కుంటపల్లి గ్రామంలో సైడ్ కాలువ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీపీ
RELATED ARTICLES