ఎన్టీఆర్ జిల్లా,కంచికచర్ల మండలం, కీసర,
కంచికచర్ల మండలం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ, కోగంటి బాబు గారి ఆధ్వర్యంలో
ఈరోజు కీసర తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో, స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారి జయంతి సందర్బంగా,ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించటం జరిగింది, దశాబ్దాలు గడిచినా,తరాలు మారినా,ప్రజల గుండెల్లో మీ స్థానం సుస్థిరం. నేడు మీ జయంతి సందర్భంగా ఘన నివాళులు….
కీసర తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో, స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారి జయంతి
RELATED ARTICLES