ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో
కంచికచర్ల మండలం, కీసర.
కీసర గ్రామ సచివాలయంలో ఉద్యోగస్తులు లేని పరిస్థితి.
నామమాత్రంగానే సచివాలయం ఉద్యోగస్తులా
కీసర గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించే అధికారులు కీసర గ్రామానికి లేనట్లేనా
గ్రామ సచివాలయంలో ఉద్యోగులు ఎంత మంది ఉండాలి, ఎంత మంది సచివాలయానికి వస్తున్నారో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మండల, జిల్లా అధికారులు,
ఇకనైనా ఉన్నతధికారులు జోక్యం చేసుకుంటారో లేదో వేచి చూడాలి,
జగనన్న సచివాలయం ఉద్యోగస్తులు కీసర గ్రామ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు అని ప్రజలు గగ్గోలు పెడుతున్న వైనం అంతేకాకుండా పేరు వచ్చిన పింఛన్ ఇవ్వకుండా ఎంతోమంది ప్రజల్ని బాధ పెట్టుతున్నాడు దీనిపైన వైసీపీ నాయకుడు చర్యలు తీసుకోపోతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గా చెప్పినట్టు హలో ఏపీ బాయ్ బాయ్ వైసిపి గా ఉంటుంది మీ పరిస్థితి కొంచెం ఆలోచించి దీనిపైన చర్యలు తీసుకోవాలని వైసిపి పార్టీ నాయకులు కోరుకుంటున్నాం…..
కీసర గ్రామ సచివాలయంలో ఉద్యోగస్తులు లేని పరిస్థితి
RELATED ARTICLES