కామారెడ్డి జిల్లా మండల్ బిబిపేటలో
. కాంగ్రెస్ పార్టీ హామీల గురించి రేవంత్ రెడ్డి ఈరోజు బీబీపేట మండల్ లో ప్రసంగించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముదిరాజులకు 55 శాతం ఉన్న ముదిరాజులకు బీసీడీ నుంచి ఏలకు మారుస్తామని కులవృత్తులకు అన్ని పథకాలు
వచ్చేలాగా చూస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారం రాంగానే రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ముదిరాళ్లపై కనీసం ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఒక్కటి కూ డా ఇవ్వలేదనిసిగ్గుచేటని ఆయన తెలిపారు బిబిపేట ప్రజలు చుట్టుపక్కల గ్రామాల తొమ్మిది గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు భారీ ఎత్తున బ్రహ్మాండంగా విజయవంతంగా చేసినందుకు అభినందిస్తున్నానని రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వీరవతి అనిల్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు భూమా గౌడ్ బీబీపేట మండల అధ్యక్షులు సుతార్ రమేష్ మైనార్టీ సోదరులు సలీం ఆసిఫ్ స్వామి తోట రమేష్ మహేష్ సీనియర్ నాయకుడు ఎల్లేష్ గుడ్ల గౌరయ్య బివిపేట ఉప సర్పంచ్ సాయినాథ్ కామారెడ్డి నుంచి వచ్చిన పెద్దలు బివిపేట నలుమూలల నుంచి వచ్చిన జనగామ గోపాల్ రెడ్డి అధికారంలోకి రాంగనే కాంగ్రెస్ పార్టీ గౌరవంగా మంచి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలకు మహిళలు భారీ ఎత్తున రావడం జరిగిందితదితరు పాల్గొన్నారు
కామారెడ్డి: ముదిరాజులకు రేవంత్ రెడ్డి హామీ
RELATED ARTICLES