Friday, May 9, 2025

కామారెడ్డి : మహమ్మద్ నగర్ నూతన మండలం అయినందుకు సంబరాలు

TEJA NEWS TV : నిజం సార్ మండలంలోని మహమ్మద్ నగర్ నూతన మండలం గా ఏర్పాటు అయినందుకు మహమ్మద్ నగర్ గ్రామంలోని ప్రజలు సోమవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ రాజుకు మిఠాయి తినిపించి, టపాకాయలు కాల్చారు. నూతన మండలం గా ఏర్పాటు అయినందుకు రాజుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుణుకుల్ సింగల్ విండో చైర్మన్ వాజిద్ అలీ, నాయకులు కాశయ్య, మహేందర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular