కామారెడ్డి టౌన్: వాహన రాకపోకలు సాఫీగా సాగేందుకు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ పనితీరును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర IPS మంగళవారం పరిశీలించారు.
న్యూ బస్టాండ్, అక్కడి నుండి లింగంపేట్, ఎల్లారెడ్డి వైపు వెళ్లే వాహనాల రాకపోకలను సౌకర్యవంతంగా మార్చేందుకు నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్స్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ వ్యవస్థ మరింత మెరుగుపడేలా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
కామారెడ్డిలో ట్రాఫిక్ సిగ్నల్స్‌పై ఎస్పీ తనిఖీ
RELATED ARTICLES



