భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
తేదీ: 20-10-2025
స్థలం: రావికంపాడు, చండ్రుగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చండ్రుగొండ మండలంలోని రావికంపాడు గ్రామంలో ఈరోజు జరిగిన రాజకీయ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 15 కుటుంబాలు భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం బెండలపాడు గ్రామంలోని సమ్మక్క సారక్క దేవతల సన్నిధిలో, బిఆర్ఎస్ జిల్లా నాయకులు  భూపతి రమేష్ , ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన కుటుంబ సభ్యులు:
చిలకల శ్రీశంకు
కూసాల నారాయణ
కూసాల సతీషు
కూసాల నరేష్
కూసాల సత్యనారాయణ
రావుల తిరుపతి
రావుల రామకృష్ణ
ఉండ్రమెట్ల నవీన్
ఉండ్రమెట్ల అన్వేష్
ఆనంగి గోపి
ఆనంగి పవన్ కళ్యాణ్
ఇమ్మడి వెంకటేశ్వర్లు
గుంటి అరవింద్
వేముల ప్రసాద్
బండారి తిరుపతిరావు, బండారి గణేష్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ముఖ్య బిఆర్ఎస్ నాయకులు:
భూపతి శీనువాసరావు (మండల ఉపాధ్యక్షుడు)
ఇమ్మడి ముతేశ్వరావు (గ్రామ ప్రధాన కార్యదర్శి)
చిమట పుల్లయ్య
గాలం రవి
గాలం వెంకటేశ్వరావు
పెండ్యాల రామారావు
ఇనుముల బాబు
ఎస్.కె. నాగులు మీరా
ఎస్.కె. సుభాన్
బానోత్ రంగా (సీనియర్ నాయకుడు)
బాదావత్ వెంకటేష్ (వార్డు సభ్యుడు)
భూక్య బద్రు (వార్డు సభ్యుడు)
మంద అనిల్ (యూత్ నాయకుడు)
ఆనంగి వెంకటేష్
ఇనుముల సీతారాములు
నూతలపాటి వీరభద్రం
భూపతి తిరుపతిరావు
అజ్మీరా రమేష్ (దుబ్బతండా గ్రామశాఖ అధ్యక్షుడు)
బోడ జగదీష్ (వార్డు సభ్యుడు)
కాకటి సుదర్శన్ (వార్డు సభ్యుడు)
ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధి లక్ష్యాలను గుర్తించి యువత, గ్రామస్తులు పెద్దఎత్తున పార్టీలో చేరడం హర్షకరమని తెలిపారు. ముందుగా పల్లె అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి సుమారు 15 కుటుంబాలు చేరికలు
RELATED ARTICLES


 
                                    


