

TEJA NEWS TV : బిబిపేట్ గ్రామ మాజి సర్పంచ్ గణేష్ గౌడ్ brs పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అలాగే 20 మంది BRS పార్ట యువ BRS పార్టీకి రాజీనామా చేసి షబిర్ అలీ గారి క్రమాక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారు బీబీపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సితార రమేష్ గారు పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి గారు కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి గారు సలీం నర్సింలు మహేష్ అతిథులు పాల్గొన్నారు



