కామారెడ్డి ముద్దుబిడ్డ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో బిబిపేట్ మండల్ అధ్యక్షుడు ముద్దుబిడ్డ సతారీ రమేష్ రెండవసారి మండల అధ్యక్షునికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా షబ్బీర్ అలీ కి శుభ వందనాలు తెలపడం జరిగింది ఇదే రేసులో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తా అని తన బాధ్యతను నెరవేరుస్తానని ప్రతి కార్యకర్తకు కార్యకర్తలకు అందర్నీ కలుపుకొని షబ్బీర్ అలీ గెలుపు గురించి కార్యకర్తలందరము షబ్బీర్ గెలుపు గురించి పని చేస్తామని గెలిపించుకుంటామని షబ్బీర్ అలీని రాష్ట్రంలో రెండవ స్థానంలో చూడాలని ప్రజలకు కార్యకర్తలకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని ప్రతివారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఒక సిరిసిల్ల కాదు ఒక సిద్దిపేట కాదు దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తాడని దమ్మున్న నాయకుడు ధైర్యం ఉన్న నాయకుడు రాష్ట్రంలో ఆయన మాట్లాడితేనే తిరుగులేని నాయకుడు మనకు అభివృద్ధి చేస్తానని గెలిపించుకుంటే కామారెడ్డి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచే శక్తి షబ్బీర్ అలీ మాత్రమే ఉన్నది అంత మంచి నాయకుని రావాలి గెలిపించుకుందాం పనిచేయించుకుందాం అభివృద్ధి పొందుదాం … పరకాల రవి ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి
కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తా
RELATED ARTICLES