TEJA NEWS TV: కళ్యాణ్ మండలంలోని గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు ప్రతి సంవత్సరం శ్రావణమాసం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా 11 హనుమాన్ ఆలయాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు కలేర్ మాసంపల్లి , మహదేవ్ పల్లి, అంజనాద్రి, అచ్చంపేట, నిజాంసాగర్, గోర్గల్, మాగి, నర్సింగ్ రావు పల్లి, మంగళూరు, వెల్గాను, గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ కల్లేరు మండల అధ్యక్షుడు చంద్రయ్య, రఘువీర్, కిష్టయ్య, పండరి, బాలయ్య, సర్పంచ్ బాలయ్య, వీరిశెట్టి, బాలయ్య, తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
