TEJA NEWS TV :
కర్నూలు జిల్లా నూతన ఎస్పీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ.జి. కృష్ణకాంత్ ఐపియస్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షులు చిప్పగిరి లక్ష్మీనారాయణ మాదిగ…
ఆయనను కలిసిన వారిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.యల్. స్వామి దాస్ మాదిగ, బంటనహల్ గోవిందు, చిప్పగిరి మండల అధ్యక్షులు కరెంటు గోవిందు మాదిగ, దస్తగిరి, శివ, ఉన్నారు