TEJA NEWS TV:
మాదాసి కురువ. మాదారి కురువ సంఘం ర్యాలీ నిర్వహించారు. శనివారం సాయంత్రం హొళగుంద మండలంలోని
ఆలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న హోళగుంద మండల కేంద్రము లోని సంగోళ్లి రాయన్న సేన ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి మంజునాథ్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ భీరలింగేశ్వరా ఆలయం నుండి స్థానిక బస్ స్టాండ్ వరుకు ర్యాలీ నిర్వహించి కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బళ్లారి డిప్యూటీ మాజీ మేయర్ శశికళ భర్త కురువ కృష్ణమోహన్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శేశప్ప ,లింగమల్లప్ప డీసీ బజ్జన్న గారు, కనక శ్రీ *యూత్ సీనియర్ నాయకులు మల్లయ్య ,sk గిరి , నారగల్ల, మంజు, సిద్దప్ప, తిప్పేష్, మరిమల్ల, పరుశురాం , శివలింగ, పెద్ద బీరప్ప, అలాగే వివిధ గ్రామాల నుంచి అన్ని మండలాల గ్రామాల ప్రజలు బారి ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది..
