భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం. దామరతోగు- కరకగూడెం మండలం, నీలాద్రి పేట, ప్రాంతంలో గ్రేహ్యాండ్స్ బలగాలకు లచ్చన్న, దళానికి మధ్య ఎదురు కాల్పులు ఎన్కౌంటర్లో లచ్చన్నతో సహా దళ సభ్యులు మొత్తం ఆరుగురు మృతి ఎదురుకాల్పుల్లో ఒక గ్రే హ్యాండ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు. చత్తీస్గడ్ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన లచ్చన్న, నాయకత్వంలో సంచరిస్తున్న కారక గూడెం, ఎన్కౌంటర్ అప్డేట్.. మృతి చెందిన మావోయిస్టులు కుంజ వీరయ్య, అలియాస్ లచ్చన్న, తులసి, శుక్రం, రాము, దుర్బోస్ గోసి, మృతి చెందారు.
కరకగూడెం మండలం ఎన్కౌంటర్ – ఆరుగురు మృతి
RELATED ARTICLES