Wednesday, February 5, 2025

ఒంటిమిట్టలో శ్రీ మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

TEJA NEWS TV :
ఒంటిమిట్ట రామాలయం వెనుక ప్రాంగణంలో శనివారం నాడు రాష్ట్ర వాల్మీకి సాధికారిక కమిటీ రాష్ట్ర కార్యదర్శి మీనీగ వెంకటరమణ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని బీసీ సెల్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై శ్రీ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు పేదలకు అల్పాహారం అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular