కడప జిల్లా ఒంటిమిట్ట మండలం, రాచపల్లి గ్రామం, ఓబిలిసిద్దయ్య, గారి ఆర్థిక సహాయంతో, కడప జిల్లా ఆజాద్ నగర్ లోని బృంద వృద్ధాశ్రమం,నందు, ఐదు ప్యాకెట్లు బియ్యం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బృందా వృద్ధాశ్రమం ప్రెసిడెంట్ A. బాలసుబ్బయ్య మరియు ఏకశిలా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, జాయింట్ సెక్రెటరీ,సుధీర్, మల్లయ్య, పాల్గొన్నారు.
ఏకశిలా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బియ్యం ప్యాకెట్ పంపిణీ
RELATED ARTICLES