


TEJA NEWS TV : Holagunda Reporter Arun kumar :
హోలగుంద మండలం, ఎల్లర్తి గ్రామంలో షేక్షవలి షాషావలి దర్గాలో చిప్పగిరి మండల టీడీపీ కన్వీనర్ లాయర్ వలి గారి ఆహ్వనం మేరకు తందూరి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరై , దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి, విందులో పాల్గొన్నా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి&ఆలూరు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ వర్యులు *గౌ” శ్రీ వైకుంఠం మల్లికార్జున చౌదరి గారు*…
ఈ కార్యక్రమంలో మాజి ఎంపిపి రామచంద్ర నాయుడు గారు, గుర్రం అనిల్, టీడీపీ సీనియర్ నాయకులు, కె శీనప్ప గారు, మొక మల్లయ్య, మాజీ ఎంపీపీ సిద్ధప్ప, వలి, గిరి, లాయర్ ప్రవీణ్, ఉమాపతి నాయుడు, దుదేకుల చైర్మన్ సాలిసాబ్ , నెంచర్ల శివలింగ, ఎల్లంకి అమరేశ్, గౌతమ్ నాయుడు, ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైకుంఠం మల్లికార్జున యువత, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.