భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన విక్రాంత్ కుమార్ సింగ్, ట్రైనీ ఐపీఎస్ ఈ సందర్భంగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ మాచినేని రవి ఎన్నికల ప్రశాంతంగా జరిగే విధంగా పోలీస్ సిబ్బందితో పోలింగ్ కేంద్రం వద్ద పట్టభద్రులను తప్ప వేరే ఇతర వ్యక్తులను పోలింగ్ కేంద్ర పరిసర ప్రాంతాలలోకి రానీకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన విక్రాంత్ కుమార్ సింగ్ ట్రైనీ ఐపీఎస్
RELATED ARTICLES