పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న S.NO. 2 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎంపీపీ కళావతి అన్నారు.
సంగెం మండల కేంద్రంలోని ఎంఎల్సీ ఓటర్ ల దగ్గరికి వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది…ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ప్రజా సమస్యలపై ప్రశ్నించే ధైర్యం ఉన్నా నాయకుడుఅని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయ్ రోజులలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు , ప్రభుత్వ ఉద్యోగులకు పి ఆర్ సి ఇవ్వటo జరుగుతుంది అని అన్నారు.కార్యక్రమంలో సంగెం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టిపల్లి రమేష్ ,ఎంపీటీసీ మెట్టిపల్లిమల్లయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆగపాటి రాజు , ఎంఎల్సీ బూత్ఇంచార్జిలు ఆగపాటి రామకృష్ణ , గుండేటి రాజేష్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి సాంబయ్య, మునుకుంట్ల మోహన్, మునుకుంట్ల శ్రీను , తేలుకలపెల్లి అనిరుధ్, ఉండిల మల్లిఖార్జున్ ,మెట్టిపల్లి కృష్ణ, పులి రాజశేఖర్, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ జెండా ఎగరాలే.. -ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి
RELATED ARTICLES