TEJA NEWS TV : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజవర్గంలోని బిచ్కుంద, జుక్కల్ మద్నూర్, పెద్ద కొడంగల్, నిజాంసాగర్, మండలాలకు చెందిన ఆశ కార్యకర్తలు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఎమ్మెల్యే హనుమంత్ షిండే కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రంని అందజేశారు. తమకు 18,000 వేల ఫిక్సైడ్ వేతనం ఇవ్వాలని, కరోనా కష్టకాలంలో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు ఎనలేని సేవలను అందించామన్నారు.
