మెదక్ జిల్లా మసాయిపేట్ మండలం గోసాన్ పల్లి తండా దగ్గర అతివేగంగా వస్తున్న రెండు మోటర్ సైకిల్ ను ఢీ కొట్టడంతో ఘటనలో ఒకరు మృతి చెందారు, చేగుంట ఎస్సై, బాలరాజు, ఏఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాలు ప్రకారం శివంపేట్ మండల్ తోపాకుల పల్లి గ్రామానికి చెందిన గాంతి శివ లక్ష్మి, (50 ) చందాయి పేట్ గ్రామం లో దావత్ నిమిత్తం వస్తున్నప్పుడు ఎదురు ఎదురుగా వచ్చిన రెండు బైకులు డి కొట్టడంతో మృతి చెందారని చెప్పారు, , చేగుంట ఎస్సై బాలరాజ్ కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు
ఎదురుగా వచ్చిన రెండు బైక్లు ల ఢీకొనడం తో ఒకరు మృతి
RELATED ARTICLES