Tuesday, December 24, 2024

ఎంజిఎం హాస్పిటల్ పిల్లల విభాగానికి వైద్య పరికరాలు అందించనున్న కూడా చైర్మన్ ఇనగాల

తేజ న్యూస్ టివి ప్రతినిధి

వరంగల్ మహాత్మా గాంధీ హాస్పిటల్ (ఎం జి ఎం. ) కీ పీడియాట్రిక్ వార్డ్/( ఎన్, ఐ, సి యూ.) విభాగానికి వైద్య పరికరాలను అందించనున్న కుడా ఛైర్మన్* 
ఇనగాల చారిటబుల్ ట్రస్టు వారి విన్నపం మేరకు* సమాజ సేవ మరియు ఆరోగ్య సంరక్షణ కోసం ఉపాసన కామినేని,CSR వైస్ చైర్‌పర్సన్,అపోలో హాస్పిటల్స్ వారి *బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా* వరంగల్ లోని ఏంజిఎం హాస్పిటల్లో పీడియాట్రిక్ వార్డ్/ NICU విభాగానికి వైద్య పరికరాలను డొనేట్ చేయుటకు గాను  రోజు వరంగల్ కలెక్టర్  సత్య శారదా ని కలిసిన వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  మరియు కుడా పీవో అజిత్ రెడ్డి.ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular